Sunday, October 4, 2009

Books & Galfriends లో నా టపా... :-)




అయ్యో! దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు...

పబ్లిష్ అయిన ఐదు నెలెలకి ప్రియ లింకిస్తున్నది. అనుకుంటున్నారా? హేం చేస్తాం! నాకసలే బద్ధకం. ఇంతకు ముందు చెప్పా కదా... నేనొక తింగిరి అని. (మీరన్నారంటే ఊరుకోను. Grrrrrrrrrrrrrrrr) ;-)

మామూలుగా నేను లింకివ్వటానికి బద్ధకించేదాన్నేమో కానీ, ఆల్రెడీ నేస్తం, ఉష గార్లు లింకులిచ్చారు కదా! నేను మాత్రం తక్కువ తిన్నానా? అని రాసిందాన్ని ఎందుకొదిలేయాలి? అనే ఉద్దేశ్యంతో అదన్నమాటా సంగతి. అసలే అందులో father sentiment కూడా మిక్సైందాయే. ;-) పైగా నేనే మొదటి ఫస్టు గెస్టాథర్ని.

Books & Galfriends Blogozina (బ్లాగు మేగజైను (ట)) లో నా టపా లింకిదీ

అదే బ్లాగోజినా wordpress edition లో కావాలంటే ఇదీ

నా బ్లాగులో రాసి చాల రోజులైంది. అలా ఒక సారి పలకరించి, ఎలా రిసీవుతారో చూసి, ఉండాలా ఊడాలా అనేది డిసైడ్ చేద్దామని, తోట రాముడిలా ఇలా వచ్చా. అక్కడో ఇక్కడో కాస్త కామెంటితే నాకూ కాస్త ధైర్యం. హధన్నమాఠ సంఘథి. :-D ఆప్పట్లో కూడల్లో కలవక ఎవరూ చళ్ళే కదా. పైగా ఆ తపా గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చింది కూడా.

తాజా వార్త: చూశారో లేదో. నా కౌంటరు కాస్త ఎక్కువ తొందర పడి ఆరువేల హిట్లెక్కువ చూపిస్తోంది. మగ ధీర కలక్షన్ల లాగా. ఆ ఆరు వేలూ తీసేసి చదూకోండేఁ

పొరబాటైంది. అనుకోకుండా రీపోస్టయి కూడలిలో మళ్ళా వచ్చింది. సారీ. ఒక లింకు డిలీట్ చేశాను. ఇంకో విన్నపం. పాత టపా లింకిచ్చానని ఏమనొద్దు. అసలే కాస్త కష్టాల్లో ఉన్నాను. :-)

అలా వెళ్ళొచ్చేవి...

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez