Thursday, August 20, 2009

వాన్ టూ త్రీ...


వాన్ టూ త్రీ నేనొక తింగరీ...

నా రూమే కోతుల పందిరీ...

బ్లాగుల్లో చేద్దాం అల్లరీ...

కామెంటీ తీద్దాం తిమ్మిరీ...

***

సవాలు విసిరితె సైలెన్స్...

బొబ్బట్లు సైతం న్యూసెన్స్...

నే బ్లాగులో రాస్తిని పోస్టే దేఖో...!




ఈ మధ్య నేను బ్లాగుల వైపు రాలేదు. చదవలేదని కాదు. రాయలేదని. నేనొక దాన్ని బతికే ఉన్నానని ఒక ప్రెసెంటేయించుకుందామనీ... :-D

8 వ్యాఖ్యలు:

విశ్వ ప్రేమికుడు on August 20, 2009 11:17 AM said...

చాలా పెద్దపోష్టు రాశారే... :)
బాగుంది మీ సరదా పోష్టు. రాత్రయి పోయింది.
మీ బ్లాగేదో బాగున్నట్లుంది.
త్వరలో వచ్చి పార్ట్లు పార్ట్లు గా చూస్తా :)

సుభద్ర on August 20, 2009 12:53 PM said...

baagumdi.

పరిమళం on August 20, 2009 8:35 PM said...

:) :)

karthik on August 20, 2009 9:59 PM said...

gud post

ee roju blogullo meeku present vesanu :):)

-Karthik

Nutakki Raghavendra Rao on October 4, 2009 1:31 AM said...

వన్ టూ త్రీ నేనో తింగరీ......హ హ హా.....నేనొప్పుకుంటున్నా...... నూతక్కి. నైస్ టు సీ ఇట్...నూతక్కి

ప్రియ on October 4, 2009 7:03 AM said...

Nutakki garu,

:-) Thank you

కార్తీక్ on October 10, 2009 3:13 AM said...
This post has been removed by the author.
కార్తీక్ on October 10, 2009 3:14 AM said...

ప్రియ గారు నేను మీ బ్లొగ్ కి కొత్త అండి చాలా బాగా రాశారు


వాన్ టూ త్రీ నేనొక తింగరీ...

నా రూమే కోతుల పందిరీ...

బ్లాగుల్లో చేద్దాం అల్లరీ...

కామెంటీ తీద్దాం తిమ్మిరీ...

నాకు చాలా చాలా నవ్వొచ్చింది ఈలిన్లు చూస్తే మా అమ్మకూడా చాలా చాలా నవ్వెసింది ఎవరీ అమ్మాయి అంటూ........

నేను మీలాంటి వారి స్పూర్థి థోనె బ్లాగ్ మొదలు పెట్టెసాను....

మీ అంత బాగా రాయలెనులెండి కాని ఎదొ అలా...

అలా వెళ్ళొచ్చేవి...

  • MOTORCYCLE DIARIES: The Fatal Night - 1 - Dhanaraj Manmadha Says... August 24, 2009, Hyderabad. టైమ్ పదిన్నర కావస్తోంది. "రేయ్ ధనా! మాస్టర్జీ ఫోన్. అర్జంట్. లేవాలి," అమ్మ పిలుస్తుంటే కలత నిద్రలోంచ...
    15 hours ago
  • సెలవురోజులొచ్చాసాయే బ్లాగు! - మరువం తాత్కాలిక విరామం తీసుకోనున్నదిక. ఈ వారం "థాంక్స్ గివింగ్" సెలవులు కనుక కాస్త బయట గాలిపీల్చుకోను వెళ్తున్నాను, ఆపై వృత్తిపర విషయమై తీరిక చిక్కదు కనుక ...
    1 day ago
  • వోట్లు- చెప్పరాని పాట్లు! - "చోద్యం చూస్తారా? కదలి వోటు వేస్తారా?" "మంచివారు వోటు వెయ్యకపోతే దోపిడీదారులదే గెలుపు" "అవినీతి పాలనను అంతమొందించాలంటే ఓటు వేసి తీరాలి" "అవకాశం మీది....
    1 day ago
  • గొడ్డుమాంసం - ప్రజాస్వామిక స్థలాలు - ఇదివరకూ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన గురించి *"గొడ్డుమాంసం - ఒక సంస్కృతి"* అనే టపా రాశాను. ఎప్పటిలాగే పవిత్రమైన మిత్రులు బాధపడి విబేధ...
    2 days ago
  • బండీ రా.. పొగబండీ రా.. - శీర్షిక చూసిన వెంటనే వంశీగారి జోకర్ సినిమా లో పాట గుర్తు చేసుకుంటూ.. "వీడెవడండీ బాబు పొగబండి అని శీర్షికపెట్టి వోల్వో బస్సు బొమ్మ పెట్టాడు !! పొగబండి అంటే ...
    3 days ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez