Monday, January 26, 2009

ప్రియ భాషణం: సృజనాత్మకం


ఆత్మ విశ్వాసం కలిగి ఉండటం వేరు, ఆత్మ విశ్వాసం ప్రదర్శించటం వేరు. మాటల్లో ఉండే ఆత్మ విశ్వాసం చేతల్లో ఉండదు కొందరికి. రాతల్లో ఉండే ఆత్మ విశ్వాసం మనిషి లో ఉండదు. ఈ కాలంలో జరుగుతున్న పరిస్థితుల్లో, స్వప్నిక వంటి ఉదంతాల నేపధ్యం లో ఆడపిల్లలు ఆత్మ విశ్వాసాన్నే కాదు. ఒక రకమైన objectivistic దృక్పథం కలిగి ఉండటం, rational thinking అత్యవసరం. సరీగ్గా అల్లాంటి ద్రుక్పతాన్నే తన రాతల్లోనే కాకుండా, చేతల్లో కూడా ప్రదర్శిస్తున్నారు సృజన వల్లిక గారు.

మన తెలుగు బ్లాగుల్లో కొన్ని అంశాలు పూర్తిగా మిస్. ఆటలు, Man Worship (in an objectivistic way). అలా మిస్ అయిన అంశాలు ఈ మధ్య అంటే గత ఆరునెలల కాలం లో ఒకటి అయినా వచ్చాయి. గోదా కళ్యాణ మహోత్సవ సందర్భం గా నేను సృజన వల్లిక గారిని చేసిన interview ఇది. వీసా పనుల్లో ఎంతో బిజీ గా unnaa
ఉన్నా వీలున్న సమయం లోనే నాతో చాట్ చేశారు. ఆవిడతో మాట్లాడిన తరువాత అమ్మాయిలూ ఇలా ఉంటే ఎంత బావున్ను అని అనిపించింది. Experience the energy.

ప్రియ: నమస్తే సృజన గారు. థాంక్స్.

సృజన: నమస్తే అవసరం లేదండీ. నేనేమీ పెద్దదాన్ని కాదు. థాంక్స్ అవసరం లేదు. ఎందుకంటే నాకు వీలు కానిదే నేను మీతో స్పెండ్ చేయలేను కదా.

ప్రియ: మీ పేరు చాలా అందంగా ఉంది. సృజన వల్లిక. అటు సంప్రదాయకంగానూ, ఆధునికంగానూ, ఒక్కమాటలో చెప్పాలంటే ఎ కాలానికైనా అది నప్పుతుంది. ఇంతకీ మీది బ్లాగ్నామధేయమా... లేక అసలు పేరేనా?

సృజన: :-) భగవద్సృజన అనే అర్ధం లో మా నాన్నగారు నాకు సృజన అని పెట్టారు. మా అమ్మ పేరు వేదవల్లి. అందులోని వల్లి ని కలిపారు. ఆయన నన్ను సృజన వల్లీ అని పిలుస్తారు. నాదొక ప్రశ్న. తమిழிయన్సా?

ప్రియ: మా నాన్నగారి చిన్నతనంలో వచ్చారట. మీ చదువు సంధ్యలు ఎట్సెటెరా...ఎట్సెటెరా...

(సశేషం)

మిగతా ఇంటర్వ్యూ రేపు. చాలా సరదాగా, సీరియస్ గా సాగిన మా సంభాషణని మీరూ ఆస్వాదించండి.

1 వ్యాఖ్యలు:

Shashank on April 23, 2009 8:17 PM said...

ప్రియ అయ్యంగారు గారు (జై పంచతంత్రం) సశేషం ఏదండి? రెండవ భాగం ఎక్కడ? where? రెండేరెండు ప్రశ్నల ఇంటర్వ్యు అంటే నమ్మను. వీలు చూసుకొని పూరించగలరు.

అలా వెళ్ళొచ్చేవి...

  • వోట్లు- చెప్పరాని పాట్లు! - "చోద్యం చూస్తారా? కదలి వోటు వేస్తారా?" "మంచివారు వోటు వెయ్యకపోతే దోపిడీదారులదే గెలుపు" "అవినీతి పాలనను అంతమొందించాలంటే ఓటు వేసి తీరాలి" "అవకాశం మీది....
    9 hours ago
  • గొడ్డుమాంసం - ప్రజాస్వామిక స్థలాలు - ఇదివరకూ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన గురించి *"గొడ్డుమాంసం - ఒక సంస్కృతి"* అనే టపా రాశాను. ఎప్పటిలాగే పవిత్రమైన మిత్రులు బాధపడి విబేధ...
    15 hours ago
  • బండీ రా.. పొగబండీ రా.. - శీర్షిక చూసిన వెంటనే వంశీగారి జోకర్ సినిమా లో పాట గుర్తు చేసుకుంటూ.. "వీడెవడండీ బాబు పొగబండి అని శీర్షికపెట్టి వోల్వో బస్సు బొమ్మ పెట్టాడు !! పొగబండి అంటే ...
    1 day ago
  • విశ్వామిత్ర-11 - మిత్ర అమెరికాకి తిరుగు ప్రయాణం నాలుగు రోజుల్లోకి వచ్చేసింది. సర్దుకోవటం మొదలుపెట్టిందే కానీ మనసులో ఏదో దిగులు. సుబ్బాలు దగ్గరగా కూర్చుని అన్నీ అందిస్తుంది....
    2 days ago
  • సృజనగీతం: పాడమంది యుగళ గీతం - *సృజన* అనువదించిన ఒక కవిత ఇక్కడ చూడండి. *ప్రకృతిలోని సొగసులు * *నీ నడకలోని హొయలు * *ఆటలాడి వంటరినై ఉన్న* *తుంటరిని చేశాయి* *వంటరినై ఉన్న నన్ను * *మీ ఇద్ద...
    6 days ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez